The Riseup Solutions

Digital Marketing Strategies for Small Businesses | Telugu

Digital Marketing Strategies for Small Businesses Telugu

2024లో Small Businesses సవాళ్ళను ఎదుర్కొంటూ ఉండవచ్చు, కానీ సరైన డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలతో విజయాన్ని సాధించవచ్చు. 

The Riseup Solutions మీ business ki ఉత్తమ డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలను ఎలా అందిస్తుందో చూద్దాం.

Different Digital Marketing Strategies

1. Content Marketing

Description: కంటెంట్ మార్కెటింగ్ అనేది Valuable , reliable మరియు stable కంటెంట్ సృష్టించడం ద్వారా వినియోగదారులను attrating, retaining customers.

Guidelines:

కస్టమర్ అవసరాలను అర్థం చేసుకొని, వారికి అనుగుణంగా కంటెంట్ తయారు చేయడం.

Blogs, Articles, infographics, మరియు వీడియోలను ఉపయోగించడం.

SEO Ratios పాటించి కంటెంట్ ను optimize చేయడం.

2. సోషల్ మీడియా మార్కెటింగ్

Description: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మీ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం.

Guidelines:

Facebook, Instagram, Twitter, మరియు Likedin వంటి ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం.

ఆకట్టుకునే పోస్ట్‌లు, వీడియోలు మరియు కథనాలతో కస్టమర్లను ఎంగేజ్ చేయడం.

సర్వేలు, పోటీలు మరియు లైవ్ సెషన్స్ ద్వారా వినియోగదారుల తో చర్చలు నిర్వహించడం.

3.Email Marketing

Description: Target users సంబంధించిన ఇమెయిల్ సందేశాలను పంపడం.

Guidelines

Personalised ఇమెయిల్స్ ద్వారా వినియోగదారుల సంబంధాన్ని బలోపేతం చేయడం.

క్రమం తప్పకుండా Newsletters and promotional offers మరియు అప్డేట్స్ పంపడం.

Emails లో Functional content  మరియు call to action  కలిగి ఉండడం.

4. Search Engine Optimization (SEO)

Description: సెర్చ్ ఇంజిన్ లో మీ వెబ్‌సైట్ యొక్క ప్రాముఖ్యతను పెంచడం.

Guidelines:

Keyword Research చేసి, వాటిని సరిగ్గా ఉపయోగించడం.

వెబ్‌సైట్ లో క్వాలిటీ కంటెంట్ మరియు backlinks ఉండేలా చూడటం.

Site speed, మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్ మరియు యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచడం.

5. Pay per play (PPC) Advertising 

Description: పేమెంట్ చేసి కస్టమర్ క్లిక్స్ ను పొందడం.

Guidelines::

Google ads మరియు Social media ads ఉపయోగించడం.

లక్ష్యంగా ఉన్న audience  తార్గెట్ చేయడం.

Click rate  మరియు ROI ని పర్యవేక్షించి, క్రమం తప్పకుండా కాంపెయిన్ లను మెరుగుపరచడం.

6. Mobile Marketing 

Description: మొబైల్ Phones  లక్ష్యంగా పెట్టుకొని ప్రచారాలు చేయడం.

Guidelines

Mobile ఫ్రెండ్లీ వెబ్‌సైట్లు మరియు Aps అభివృద్ధి చేయడం.

SMS మరియు push  నోటిఫికేషన్ల ద్వారా వినియోగదారులకు చేరడం.

మొబైల్ యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచడం.

7.Influencer Marketing

Description: Famous people సహాయంతో మీ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం.

Guidelines

మీ బ్రాండ్‌కు సంబంధించిన Influencer ఎంపిక చేయడం.

Sponsor  కాంటెంట్ మరియు ప్రచారాలు నిర్వహించడం.

Influencer ఎంగేజ్మెంట్ ని మానిటర్ చేయడం.

The Riseup Solutions ఎందుకు ఉత్తమం?

అనుభవం: అనేక సంవత్సరాల అనుభవంతో కూడిన మా బృందం. 

వ్యక్తిగత సేవలు: ప్రతి వ్యాపారాన్ని ప్రత్యేకంగా చూడటం. 

తాజా సాంకేతికత: తాజా సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి, ఉత్తమ డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించడం.

ఫలితాలపై దృష్టి: మా ప్రాథమిక లక్ష్యం కస్టమర్ విజయాన్ని సాధించడం. 

మద్దతు: ప్రతి దశలో మద్దతు అందించడం.

Conclusion

2024లో చిన్న వ్యాపారాలు సవాళ్ళను ఎదుర్కొంటూ ఉండవచ్చు, కానీ సరైన డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలతో విజయాన్ని సాధించవచ్చు. 

The Riseup Solutions మీ వ్యాపార విజయానికి ఉత్తమ డిజిటల్ మార్కెటింగ్ సేవలను అందిస్తుంది. 

మీ డిజిటల్ ప్రచారాలను మరింత శక్తివంతంగా మార్చేందుకు, ఈరోజే మాతో 9666238177 సంప్రదించండి!